RAILONE APP: రైల్వే సూపర్ యాప్.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి - స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
భారతీయ రైల్వే ‘Railone app’ పేరుతో ఒక యాప్ను లాంచ్ చేసింది. దీనిద్వారా రిజర్వ్డ్/అన్రిజర్వ్డ్ టికెట్స్, ప్లాట్పార్మ్ టికెట్స్, ట్రైన్ ఎంక్వైరీ, PNR, ఫుడ్ డెలివరీ సహా మరెన్నో సేవలు పొందొచ్చు. ఇప్పుడు దీని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎంటో తెలుసుకుందాం.
/rtv/media/media_files/2025/08/10/onerail-2025-08-10-17-47-01.jpg)
/rtv/media/media_files/2025/07/01/railone-app-how-to-user-registration-step-by-step-2025-07-01-18-51-56.jpg)