Rahul Sipligunj Engagement: రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ హరిణ్యా రెడ్డి అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. హరిణ్యా కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్న విజయ్ కుమార్ కూతురు హరిణ్యా రెడ్డి.