Rahul Sipligunj Engagement Photos: రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు చూశారా.. జోడీ ఎంత బాగుందో?

టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ హరిణ్యా రెడ్డి అనే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. వీరిద్దరి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జోడీ అదిరిందని, ఇద్దరూ ఎంతో క్యూట్‌గా ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

New Update
Advertisment
తాజా కథనాలు