నేషనల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..! Big Relief to Rahul Gandhi in Supreme Court in Modi Surname Case | పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..! By G Ramu 04 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నేను నిర్దోషిని...ఎట్టిపరిస్థితుల్లో క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు..!! మోదీ ఇంటిపేరు...వ్యాఖ్యల కేసులో తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును అభ్యర్ధించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేలా వీలు కల్పించాలంటూ రాహుల్ గాంధీ కోరారు. ఈ వివాదస్పద వ్యాఖ్యల విషయంలో తాను ఏ విధంగానూ క్షమాపణలు చెప్పబోనని రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో తెలిపారు. By Bhoomi 03 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn