Rahul: కడపలో రాహుల్.. వైఎస్సాఆర్ ఘాట్‌కు నివాళులు..!
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. వైఎస్సాఆర్ ఘాట్ ను సందర్శించి వైఎస్ సమాధికి నివాళులు ఆర్పించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. వైఎస్సాఆర్ ఘాట్ ను సందర్శించి వైఎస్ సమాధికి నివాళులు ఆర్పించారు.
ఎన్నికల ప్రచారం లో భాగంగా కాంగ్రెస్ నేత, ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఏపీకి రాబోతున్నారని పీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి తెలిపారు. ఆయన ముందుగా కడపజిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా ఆయన వైఎస్సాఆర్ ఘాట్ ను సందర్శించి వైఎస్ సమాధికి నివాళులు ఆర్పిస్తారు.
రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని అన్నారు రాహుల్. మోదీ గత పదేళ్లుగా దేశ సంపదనంతా అంబానీ, అదానీల చేతిలో పెట్టారని విమర్శించారు. వారికి మోదీ రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని పేర్కొన్నారు.
ఈరోజు తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నారు. నర్సాపూర్, సరూర్‌నగర్‌లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొననున్నారు. సాయంత్రం 4.00 PM గంటలకు నర్సాపూర్, 6.00 PM గంటలకు సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించే సభలకు హాజరుకానున్నారు.
TG: బీజేపీలో ప్రధాని అభ్యర్థి మోడీ.. మరి కాంగ్రెస్‌లో ప్రధాని అభ్యర్థి ఎవరు? అని ప్రశ్నించారు తమిళిసై. రాహుల్ రిజర్వేషన్ల మీద అసత్యపు ప్రచారం చేసి కులమతాలను రెచ్చగొట్టి లబ్ది పొందాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో బీజేపీకి మెజారిటీ స్థానాలు వస్తాయన్నారు.
TG: దేశంలోని నిరుద్యోగులను మోడీ పట్టించుకోలేదని విమర్శించారు రాహుల్ గాంధీ. కేంద్రంలోని 30 లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కింద రోజుకు రూ.400 దినసరి కూలీ ఇస్తామన్నారు. అలాగే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామన్నారు.
రాహుల్ గాంధీ కొంత కాలం క్రితం వరకు 10 మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు దానిని 7 ఫండ్స్ కు తాట్టించుకున్నారు. అదేసమయంలో 25 కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టారు. రాహుల్ గాంధీ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేశారో ఆయన ఎన్నికల అఫిడవిట్ వివరాల ద్వారా తెలుసుకోవచ్చు.
అమేథీ, రాయ్‌బరేలీ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ అభిమానులు ఎంతగా కోరుకున్నా.. అమేథీ నుంచి పోటీకి గాంధీ కుటుంబం దూరంగా నిలిచింది. రాహుల్ గాంధీ రాయ్‌బరేలీని ఎంచుకున్నారు? అమేథీని కాదని రాయ్‌బరేలీ ఎందుకు రాహుల్ ఎంచుకున్నారు? ఈ స్టోరీలో తెలుసుకోండి.