Rahul Gandhi: వయనాడ్ ఘటనపై రాహుల్ గాంధీ కీలక నిర్ణయం
రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. వయనాడ్లో 100 ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటన చేశారు. ఈరోజు స్థానిక అధికారులతో సమావేశమైనట్లు చెప్పారు. ఎంతమంది మృతి చెందారు? ఎన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయన్నది వాళ్లు తనకు వివరించారని తెలిపారు.