Anger Control : ట్రిగ్గర్ చేస్తే రెచ్చిపోవద్దు.. సచిన్, ద్రవిడ్‌ని చూసి నేర్చుకోండి..!
ట్రిగ్గర్ చేసినప్పుడు రెచ్చిపోకుండా కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోండి. అందుకోసం లోతైన శ్వాస తీసుకోండి, 10 వరకు లెక్కించండి, హాస్యాన్ని ఉపయోగించండి. ఇక క్రికెట్లో సచిన్, ద్రవిడ్ ట్రిక్‌ను ప్లేక్ చేయండి. వారేం చేసేవారో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తాన్ని చదవండి.