Sitanshu Kotak: సౌతాఫ్రికాతో పర్యటనలో టీమిండియా ప్లేయర్లు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. టీ20లో హోరాహోరీగా తలపడి చెరో విజయంతో ఇరుజట్లూ సమఉజ్జీలుగా నిలవడంతో వన్డే సిరీస్ పైనే అందరి దృష్టీ నెలకొని ఉంది. తొలి మ్యాచ్ డిసెంబరు 17న జొహన్నస్బర్గ్ వేదికగా జరగనుంది. ఈ సిరీస్ కు సంబంధించి టీం మేనేజ్మెంట్ కొన్ని కీలకమైన మార్పులు చేసింది. వన్డే సిరీస్ కోసం టీం ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కు రెస్ట్ ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, ద్రవిడ్ స్థానంలో ఈ సారి వీవీఎస్ లక్ష్మణ్ కు కాకుండా మరొకరికి అవకాశమిచ్చింది.
పూర్తిగా చదవండి..IND vs SA: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ నుంచి ద్రవిడ్ కు రెస్ట్.. హెడ్ కోచ్ ఎవరో తెలుసా?
సౌతాఫ్రికాతో పర్యటనలో టీమిండియా ప్లేయర్లు బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. టీ20లో హోరాహోరీగా తలపడి చెరో విజయంతో ఇరుజట్లూ సమఉజ్జీలుగా నిలవడంతో అందరి దృష్టీ వన్డే సిరీస్ పైనే ఉంది. ఈ సిరీస్ కోసం పలు మార్పులు చేసిన యాజమాన్యం హెడ్ కోచ్ గా ద్రవిడ్ స్థానంలో మరొకరిని నియమించింది.
Translate this News: