Rahul Dravid : విశ్వవిజేతలకు గురువుగా ప్రపంచకప్‌ను ముద్దాడిన మిస్టర్ వాల్
ఆటగాడిగా నేరవేర్చుకోలేకపోయిన కలను కోచ్‌గా తీర్చుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌ను సగర్వంగా పైకెత్తి విజయగర్జన చేశాడు. తన మొత్తం కెరీర్లో ఇలాంటి రోజు కోసం ఎదురు చూసిన మిస్టర్ వాల్ అపూర్వ విజయంతో తన కోచ్ కెరీర్‌కు గుడ్ బై చెప్పాడు.