AP: రాహుల్ జోలికొస్తే మసైపోతారు.. బీజేపీకి CWC రఘువీరారెడ్డి వార్నింగ్
బీజేపీపై CWC మెంబెర్ రఘువీరారెడ్డి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ED, CBI అంటూ మోదీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. రాహుల్ అనే అగ్నిపర్వతాన్ని తాకే ప్రయత్నం చేస్తే మాడి మసి కాక తప్పదని హెచ్చరించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/raghu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/atp-cwc.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-27T184653.443.jpg)