2024 Roundup: హైదరాబాద్లో అంతు లేని నేరాలు.. ఏడాదిలో ఎన్ని వేల కేసులంటే?
దేశంలో సైబర్ నేరాల్లో తెలంగాణ టాప్-5లో ఉంది. రాష్ట్రంలోని ట్రైకమిషనరేట్లలో కేవలం ఈ ఒక్క ఏడాది 20,414 కేసులు నమోదైనట్లు నేర గణాంకాలు చెబుతున్నాయి. కేసులు పెరుగుతున్నా.. వాటి రికవరీలో మాత్రం ఆశించినంత స్థాయిలో లేవని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.