క్రైంKerala : రేబిస్ కలకలం.. ఏడేళ్ల బాలిక మృతి కేరళలో రేబిస్ వ్యాధి కలకలం రేపుతోంది. కేరళకు చెందిన ఏడేళ్ల బాలిక యాంటీ-రేబిస్ టీకాలు తీసుకున్నప్పటికీ రేబిస్ ఇన్ఫెక్షన్‌కు గురై చనిపోయింది. ఇది ఈ నెలలోనే మూడో కేసు కావడం గమనార్హం. By Krishna 05 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn