క్రైంAAP: ఆప్ ఎమ్మెల్యేకు షాక్.. అపవిత్రం కేసులో రెండేళ్లు జైలు శిక్ష ఖురాన్‌ను అపవిత్రం చేసినందుకు ఆప్ ఎమ్మెల్యే నరేష్ యాదవ్‌కు పంజాబ్ కోర్టు రెండేళ్లు జైలు శిక్షతో పాటు రూ.10000 జరిమానా కూడా విధించింది. 2016లో మలేర్కోట్ల రోడ్లపై చిరిగిన ఖురాన్ పేజీలను వేసి హింసకు ప్రేరేపించినట్లు దోషిగా తేలడంతో కోర్టు శిక్ష విధించింది. By Kusuma 01 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn