Telangana: దారుణం.. క్వారీ గుంతలో పడి ముగ్గురు మృతి
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (S) మండలం బొప్పారం గ్రామానికి హైదరాబాద్కు చెందిన శ్రీపాల్రెడ్డి, రాజు అనే స్నేహితులు తమ కుటుంబ సభ్యులతో ఓ విందు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో బుధవారం క్వారీ గుంతలో పడి శ్రీపాల్రెడ్డి, రాజు, ఆయన కూతురు మృతి చెందారు