Bengaluru: నా టైమంతా వేస్ట్ చేశారు..పీవీఆర్ ఐనాక్స్ పై దావా
బోలెడన్ని యాడ్స్ వేసి నా సమయాన్ని అంతా వృధా చేశారంటూ పీవీఆర్ ఐనాక్స్ , బుక్‌మై షోలపై ఓ వ్యక్తి దావా వేశారు. దీనిపై తాజాగా విచారించిన వినియోగదారుల కమిషన్ కోర్టు ఆ వ్యక్తికి రూ.65 వేలు ఇవ్వాలని తీర్పు చెప్పింది.