Putin India Visit: హైదరాబాద్ హౌస్‌లో పుతిన్‌కు ఆతిథ్యం.. అది ఎవరిదో తెలుసా?
సుదీర్ఘకాలం తర్వాత ఇండియాకు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఘన స్వాగతం లభించింది. భారతదేశానికి చిరకాల మిత్రుడిగా ఉన్న పుతిన్ 2 రోజులపాటు మనదేశంలో పర్యటిస్తారు. కాగా ఆయనకు దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక భవంతి హైదరాబాద్ హౌస్ లో ఆతిథ్యం ఇవ్వనున్నారు.
/rtv/media/media_files/2025/12/05/fotojet-2025-12-05t073602961-2025-12-05-07-37-17.jpg)
/rtv/media/media_files/2025/08/29/pm-modi-vladimir-putin-2025-08-29-21-38-04.jpg)