Uttarakhand UCC Bill: స్వతంత్ర భారతావనిలో తొలిసారిగా ఉమ్మడి పౌరస్మృతి చట్టం అమలు!
స్వతంత్ర భారతావనిలో తొలిసారిగా యూసీసీ బిల్లు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది.సుదీర్ఘ చర్చ తర్వాత, ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూనిఫాం సివిల్ కోడ్ అంటే UCC బిల్లు ఆమోదించబడింది. ఈ బిల్లు మూజువాణి ఓటు ద్వారా అసెంబ్లీలో ఆమోదం పొందింది.