![AP News: జగన్ ఆ గాయాలపై ఆత్మపరిశీలన చేసుకో.. పురందేశ్వరి సంచలన కామెంట్స్!](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/bjp-13.jpg)
Daggubati Purandeswari: ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చన్న మస్క్ వ్యాఖ్యలపై స్పందించారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి. ఎలాన్ మస్క్‌ను ఎన్నికల సంఘం భారత్‌కు ఆహ్వానించాలని అన్నారు. ఈవీఎంల హ్యాకింగ్ నిరూపణకు మస్క్‌కు అవకాశమివ్వాలని చెప్పారు. ఈవీఎంలపై పరిశోధనలకు ఈసీ చాలమందికి అవకాశం ఇచ్చిందని.. ఈసీ అవకాశాలిచ్చినా ఎవరూ హ్యాక్ చేయలేకపోయారని ఆమె పేర్కొన్నారు. కాగా ఇటీవల ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చని మస్క్ చేసిన ట్వీట్ దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే.