Gangster : గ్యాంగ్స్టర్ లఖ్బీర్ సింగ్ ఉగ్రవాదే..భారత ప్రభుత్వం ప్రకటన
కెనడాలో ఉన్న గ్యాంగ్స్టర్ లఖ్బీర్ సింగ్ లండా ఉగ్రవాదే అంటూ ప్రకటన జారీ చేసింది భారత ప్రభుత్వం. ఉపా చట్టం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రహోంశాఖ తెలిపింది.
కెనడాలో ఉన్న గ్యాంగ్స్టర్ లఖ్బీర్ సింగ్ లండా ఉగ్రవాదే అంటూ ప్రకటన జారీ చేసింది భారత ప్రభుత్వం. ఉపా చట్టం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రహోంశాఖ తెలిపింది.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.తమ బాధ్యతలే సరిగా నిర్వహించలేని వ్యక్తి మరోకరికి న్యాయం ఎలా చేస్తారని ఆయన మొదటి భార్య కుమార్తె ప్రశ్నించారు. మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తులను ఎప్పటికీ మోసం చేయోద్దని ఆమె వేడుకున్నారు.
ఢిల్లీలో వాయుకాలుష్యం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు కాల్చడాన్ని ఆయా ప్రభుత్వాలు నిషేధించాయి. పంజాబ్లో పంట వర్థాలు కాల్చడాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన ఓ అధికారిని అక్కడి రైతులు బలవంతగా ఓ కుప్పకు మంట పెట్టించడం చర్చనీయాంశమైంది.
యువకుల గుండె చప్పుడు అయిన షహీద్-ఎ-ఆజం భగత్ సింగ్ హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, పంజాబీ, సంస్కృతం, బెంగాలీ, ఐరిష్ భాషలలో బాగా ప్రావీణ్యం సంపాదించాడు. అతను అద్భుతమైన వక్త. భారతదేశంలో సోషలిజంపై మొదటి లెక్చరర్. అతను రెండు వార్తాపత్రికలకు కూడా సంపాదకత్వం వహించాడు. భగత్ సింగ్ 28 సెప్టెంబర్ 1907న లియాల్పూర్ జిల్లాలోని బంగాలో జన్మించాడు. ప్రస్తుతం ఈ ప్రదేశం పాకిస్థాన్లో ఉంది. అతిచిన్న వయస్సులోనే దేశం కోసం ప్రాణాలు విడిచిన భగత్ సింగ్ చివరి క్షణాల గురించి వింటే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగిపోతుంది. భారతీయులలో ఉత్తేజం కలుగుతుంది. నేడు ఆ మహానీయుడి జయంతి.
ఖలిస్తానీ ఉద్యమంలో కీలకమైన మరో గ్యాంగ్ స్టర్ కెనడాలో హత్య గురైనట్లు సమాచారం. ప్రత్యర్ధుల దాడిలో ఇతను మరణించాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. చనిపోయిన అతను పంజాబ్ కు చెందిన సుఖా దునెకే గా గుర్తించారు.
పాకిస్తాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పంజాబ్లోని పిండి భట్టియాన్(bhattian) ప్రాంతంలో రన్నింగ్ బస్సులో(running bus) భారీగా మంటలు(bus caught fire) చెలరేగాయి. ఈ ఘటనలో 20 మంది సజీవదహనం అయ్యారు. మరో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. బస్సు కరాచీ నుంచి ఇస్లామాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది.