Pumpkin Seeds: గుమ్మడి గింజలు గుండెకు మేలు!
బాడీలో కొవ్వు ఎక్కువగా ఉన్నవారు గుమ్మడి గింజలు తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి స్థూలకాయం, ఆర్థరైటీస్, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులనుంచి రక్షిస్తాయి. గుమ్మడి గింజలు రెగ్యులర్ డైట్లో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.