TG Crime: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సైకో NRI భర్త..సీఐ సస్పెన్సన్
పెళ్లిచేసుకుని ఏడాదిన్నర కాపురం చేసిన ఎన్ఆర్ఐ నవీన్‌రెడ్డి ముఖం చాటేశాడు. భార్యను వేధింపులకు గురిచేయడంతో పాటు, ఫ్రెండ్లీగా విడిపోదాం, లైఫ్ ఎంజాయ్ చేద్దాం అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నాడు. భార్య వీసా క్యాన్సిల్ చేయించి ఆమెను మానసికంగా వేధిస్తున్నాడు.
/rtv/media/media_files/2025/07/01/psycho-husband-in-america-2025-07-01-11-52-11.jpg)
/rtv/media/media_files/2025/06/28/psycho-nri-husband-in-bhadradri-kothagudem-2025-06-28-08-45-00.jpg)
/rtv/media/media_files/bDWjXK61gfThQ3uG8glk.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/crime-2.jpg)