Tollywood : నటుడు పృథ్వీరాజ్ కు అరెస్ట్ వారెంట్..ఎందుకంటే!
నటుడు పృథ్వీరాజ్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. విజయవాడస్థానిక ఫ్యామిలీ కోర్టు అతనికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను ఇష్యూ చేసింది.గత కొంతకాలంగా భార్య శ్రీలక్ష్మికి , పృథ్వీ కు విభేదాలు నడుస్తున్నాయి. ఆమెకు భరణం చెల్లించకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించగా.కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.