Protein: ఈ పండ్లు తిన్నారంటే శరీరంలో ప్రోటీన్ లోపం పరార్.. ఇలా ఆహారంలో చేర్చుకోండి
శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే.. దానిని అధిగమించడానికి ఆహారంలో కొన్ని పండ్లను చేర్చుకోవచ్చు. జామపండు, కివి, నారింజ, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీస్, అవకాడో, అరటిపండు, అంజీర పండ్లను ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2025/10/05/protein-2025-10-05-09-48-36.jpg)
/rtv/media/media_files/2025/06/26/protein-fruit-2025-06-26-14-06-12.jpg)