RK Roja: బుల్లితెరపైకి మళ్లీ ఎంట్రీ ఇచ్చిన రోజా.. ప్రోమో అదుర్స్!
రోజా సెల్వమణి బుల్లితెరపై మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4లోకి రోజా జడ్జిగా వ్యవహరించనుంది. ఈ షోకి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయగా.. రోజా ఇందులో సందడి చేసింది.