Sai Baba కి ప్రముఖుల నివాళులు.. కోదండరాం, అల్లం నారాయణ సహా..
సాయిబాబా పార్థివదేహాం మౌలాలి కమాన్ దగ్గర ఆయన నివాస స్థలమైన శ్రీనివాసా హైట్స్‌కు చేరుకుంది. అక్కడకు కోదండరాం, అల్లం నారాయణ, హరగోపాల్, ప్రజా సంఘాలు, ఢిల్లీ విద్యార్థి సంఘాలతో పాటు మరెంతో మంది ప్రముఖులు చేరుకుని నివాళులు అర్పించారు.
/rtv/media/media_files/RUQaUe48fAgctyVD3FmK.jpg)
/rtv/media/media_files/N5w15yxL6UGsWgMtknEc.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-31T202422.331.jpg)