Tillu 3 : రాధిక 3.O గా 'రౌడీ' హీరోయిన్.. సిద్దూ సెలక్షన్ నెక్స్ట్ లెవెల్ అంతే!
'టిల్లూ క్యూబ్' కోసం సిద్దూ మరో హాట్ హీరోయిన్ ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. 'టాక్సీ వాలా' మూవీ ఫేమ్ ప్రియాంక జవాల్కర్ 'టిల్లు క్యూబ్'లో రాధిక 3.0గా కనిపించనుందని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే మేకర్స్ ఈ హీరోయిన్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం.