BIG BREAKING : బండి సంజయ్ కు బిగ్ షాక్.. సివిల్ కోర్టు నోటీసులు!
కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సిటీ సివిల్ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా బండి సంజయ్కు సమన్లు జారీ చేసింది సిటీ సివిల్ కోర్టు. డిసెంబర్ 15న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.