TS Govt Jobs: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఆ శాఖలో 6 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్!
నిరుద్యోగులకు శుభవార్త చెప్పడానికి రేవంత్ సర్కార్ సిద్ధం అవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న దాదాపు 6 వేల ఉద్యోగాల భర్తీపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఏయే కేడర్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో పూర్తి వివరాలు ఈనెల 8వ తేదీగా ఇవ్వాలని ఆయా HODలను ఆదేశించింది.