Kannappa: 'కన్నప్ప' సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ చెల్లి !
' కన్నప్ప' లో ముందుగా నటి నుపుర్ సనన్ కు అవకాశం రాగా ఆమె డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో సినిమా నుంచి తప్పుకున్నారు. ఆమె స్థానంలో ప్రీతి ప్రాజెక్టులో చేరింది.