Crime News: జర్రయితే చచ్చిపోతుంటిరా... నన్ను ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తా ..శోభనం గదిలో భర్తకు భార్య వార్నింగ్
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ ప్రాంతానికి చెందిన నిషాద్ కు సితార అనే యువతితో వివాహం జరిగింది. మొదటిరాత్రి సితార చేతిలో కత్తితో దర్శన మిచ్చింది. వరసకు మేనల్లుడైన అమన్ ను ప్రేమించానని, తనతోనే వెళ్లిపోతానని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించింది.
/rtv/media/media_files/2025/10/21/he-said-he-didn-marry-his-sister-and-this-is-the-sister-who-cut-her-private-parts-2025-10-21-16-39-56.jpg)
/rtv/media/media_files/2025/06/25/wife-warns-husband-in-shobhanas-room-2025-06-25-15-49-21.jpg)