Secret Facts Revealed By Pastor Praveen Friend | పాస్టర్ కేసులో కొత్త సీక్రెట్ | Praveen Pagadala
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో సంచలనాలు బయటకొచ్చాయి. రూ.5 కోట్లతో రాజమండ్రిలో ప్రవీణ్ బైబిల్ కాలేజీ కడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ 5 కోట్లు ఏమయ్యాయి? ఆ డబ్బుల కోసమే ప్రవీణ్ హత్య జరిగి ఉండొచ్చంటూ సయ్యద్ సమీ హుస్సేనీ సంచలన ఆరోపణలు చేశారు.
పాస్టర్ ప్రవీణ్ అకాల మరణం ఇష్యూలో పవన్ కల్యాణ్‌పై కేఏపాల్ సంచలన ఆరోపణలు చేశారు. సనాతన ధర్మం అంటూ జనాలను రెచ్చగొట్టి ఇలాంటి దాడులకు పరోక్షంగా కారణం అవుతున్నారన్నారు. పవన్ ప్రసంగాల వల్ల సీఎం చంద్రబాబుకు చెడ్డ పేరు వస్తుందన్నారు.
రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతితో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రవీణ్ ను చంపేశారని కుటుంబ సభ్యులు, పాస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ ఫోన్ డెటాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫైమా ప్రవీణ్ తో బ్రేకప్ గురించి స్పందిస్తూ.." నా కు, ప్రవీణ్ కి మధ్య కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నాయని, అందుకే దూరం కావాల్సి వచ్చిందని" చెప్పింది .