నమ్మినవాడే నర హంతకుడు.. ఆస్తి కోసం ఫ్రెండ్ ఫ్యామిలీనే ఖతం చేశాడు
ఆస్తికోసం నమ్మిన స్నేహితుడి ఫ్యామిలీ మొత్తాన్ని హతమార్చిన భయంకరమైన ఘటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగింది. మాక్లుర్ కు చెందిన ప్రసాద్ ఇంటిని దక్కించుకోవాలని ప్లాన్ చేసిన అదే గ్రామానికి చెందిన ప్రశాంత్ ఒక్కొక్కరిగా 6గురిని చంపేయగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.