Revanth Reddy : రేవంత్ రెడ్డి ఇంటిపై నిఘా.. ఫోన్ ట్యాపింగ్ కేసులో నివ్వెరపోయే నిజాలు!
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా మారిన రవిపాల్. గతంలో ఎస్ఐబీలో కన్సల్టెంట్ గా రవిపాల్ వ్యవహరించారు. ప్రణీత్ రావు రవిపాల్ నేతృత్వంలో టాపింగ్ డివైజ్ లను తీసుకుని వచ్చినట్లు అధికారులు గుర్తించారు.