Latest News In TeluguPrajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణకు షాక్.. ఆరు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు కోర్టు తాజాగా ఆరు రోజులు పోలీస్ కస్టడీ విధించింది. By B Aravind 31 May 2024 17:24 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn