Mangalagiri: నారా లోకేష్ 'ప్రజాదర్బార్'కు విశేష స్పందన.. యువనేతకు విన్నపాల వెల్లువ!
ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ప్రజాదర్బార్ కు విశేష స్పందన లభిస్తోంది. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.