Dude Movie Twitter Review: డ్యూడ్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. హీరో ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ కొట్టాడా?
తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన 'డ్యూడ్' (Dude) సినిమా నేడు థియేటర్లలోకి వచ్చింది. అయితే ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు వేయడంతో సినిమా ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది. డ్యూడ్ మూవీతో ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ కొట్టాడని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/10/17/dude-twitter-review-2025-10-17-09-06-53.jpg)
/rtv/media/media_files/2025/10/11/pradeep-ranganathan-2025-10-11-13-35-53.jpg)
/rtv/media/media_files/2025/10/11/pradeep-ranganathan-dude-2025-10-11-13-07-53.jpg)