Prabhas Fauzi: ఆ హీరోకు సారీ చెప్పిన ప్రభాస్.. అసలు ఏంజరిగిందంటే..?
“ఫౌజీ” సినిమా ప్రభాస్ తెల్ల జుట్టు, గడ్డం లుక్లో ఉన్న రాహుల్ రవీంద్రన్ ను గుర్తు పట్టలేకపోయాడు. తర్వాత హను రాఘవపూడి చెప్పడంతో ప్రభాస్ సారీ చెప్పి నవ్వుతూ రాహుల్ తో మాట్లాడాడు. ఈ విషయాన్నీ రాహుల్ ఓ ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.
/rtv/media/media_files/2025/11/10/prabhas-fauzi-2025-11-10-10-59-00.jpg)
/rtv/media/media_files/2025/10/30/prabhas-fauzi-2025-10-30-07-58-53.jpg)
/rtv/media/media_files/2025/10/28/prabhas-fauzi-2025-10-28-11-44-51.jpg)
/rtv/media/media_files/2025/10/22/prabhas-fauzi-2025-10-22-15-22-04.jpg)