Prabhas Birthday: ప్రభాస్ 'పౌర్ణమి' రీ - రిలీజ్.. 19 ఏళ్ళ తర్వాత కూడా ఎందుకు చూడాలంటే..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, త్రిష కంబినేషన్ లో 2006 ఏప్రిల్ 20న రిలీజైన క్లాసికల్ మూవీ 'పౌర్ణమి' సినిమా మళ్ళీ 19ఏళ్ళ తర్వాత ప్రభాస్ బర్త్డే సందర్భంగా అక్టోబర్ 23న మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంబందించి కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం.
/rtv/media/media_files/2025/10/22/prabhas-spirit-2025-10-22-15-50-06.jpg)
/rtv/media/media_files/2025/10/15/pournami-4k-re-release-2025-10-15-08-53-37.jpg)
/rtv/media/media_files/2025/10/22/prabhas-fauzi-2025-10-22-15-22-04.jpg)