Pakisthan: పాకిస్తాన్ ను తిరస్కరిస్తే రక్తం ప్రవహిస్తుంది.. ప్రధాని మోదీపై బిలావల్ భుట్టో ప్రేలాపన
యుద్ధమంటూ జరిగితే ప్రవహించేది రక్తమే అని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో మరో సారి అన్నారు. సింధు జలాలను ఆపేస్తే నదిలో రక్తం పారుతుందనే తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. దాంతో పాటూ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు.