Ustaad Bhagat Singh: పవర్ స్టార్ కోసం పవర్ ఫుల్ విలన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఇందులో పవర్ స్టార్ కు ఆపోజిట్ లో మరో పవర్ ఫుల్ విలన్ ను దర్శకుడు తీసుకురాబోతున్నాడని తెలుస్తోంది. తమిళ డైరెక్టర్, యాక్టర్ పార్తీబన్ ను విలన్ గా చూపించబోతున్నారని టాక్.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/08/30/power-star-pawan-singh-inappropriately-touches-heroines-waist-2025-08-30-20-29-13.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ustad-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/298-jpg.webp)