DGCA కీలక నిర్ణయం.. విమానాల్లో పవర్‌బ్యాంక్ నిషేధం!
ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానంలో ప్రయాణికుడి పవర్‌బ్యాంక్ మంటలు చెలరేగడం, మరొక విమానంలోనూ పొగ రావడం వంటి వరుస ఘటనలు ప్రయాణికుల్లో ఆందోళనలు పెంచుతున్నాయి. విమానాల్లో పవర్‌బ్యాంక్ తీసుకువెళ్లడం, వాటి ఉపయోగించడంపై నిషేధం విధించాలని డీజీసీఏ యోచిస్తోంది.
/rtv/media/media_files/2026/01/05/power-banks-can-no-more-be-used-on-flights-2026-01-05-10-32-32.jpg)
/rtv/media/media_files/2025/10/23/ban-on-use-of-power-bank-2025-10-23-18-28-41.jpg)