Potato: ఉపవాస సమయంలో బంగాళాదుంప తింటే ఏమవుతుంది?
బంగాళాదుంపలలో పిండిపదార్థాలు, విటమిన్ సి, పొటాషియం, విటమిన్ బి6 పుష్కలంగా ఉన్నాయి. ఉపవాస సమయంలో ఉడకబెట్టిన బంగాళాదుంపలు తింటే నోటి అల్సర్లు తగ్గుతుంది. ఇందులో ఫినాలిక్ యాసిడ్, జింక్, యాంటీ-ఆక్సిడెంట్లు కడుపులో వాపు, ఉబ్బరం సమస్యలను తగ్గిస్తుంది.