TS RTC : ఉచిత బస్సు ప్రయాణం.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో రద్దీ తగ్గించేందుకు ఈ రోజు 80 బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. అదే విధంగా 400 కోట్లతో 1050 డీజిల్ బస్సులు కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది. 2024 మార్చి నాటికి అందుబాటులోకి రానున్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/PONNAM-PRABHAKAR-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/TSRTC-RUSH-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ponnam.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/4000-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-79-jpg.webp)