Ponguleti Srinivas Reddy Fell Down From Bike : భారీ వర్షాలతో (Heavy Rains) తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా తెలంగాణ ఖమ్మం జిల్లా (Khammam District) తీవ్రంగా ప్రభావితమైంది. మూడు రోజులుగా కుండపోత వర్షాలతో భారీ వరద చేరుకుని ఖమ్మంలోని అన్ని నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మున్నేరు వాగుకు పోటెత్తిన వరదతో ఖమ్మం పట్టణ ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు.
పూర్తిగా చదవండి..Minister Ponguleti : మంత్రి పొంగులేటికి గాయం!
భారీ వర్షాలతో ఖమ్మం జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది.ఈ క్రమంలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గాయపడ్డారు.వరదలో చిక్కుకున్న బాధితులను పరామర్శించేందుకు ద్విచక్ర వాహనంపై ఆయన బయల్దేరగా.... మంత్రి ప్రమాదవశాత్తు బైక్పై నుంచి కింద పడ్డారు.
Translate this News: