Sankranti Rush: నగరానికి సంక్రాంతి శోభ..పల్లెబాటపట్టిన పట్టణం
నగరానికి సంక్రాంతి శోభ వచ్చింది. రేపటి నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో జనం పల్లెబాట పట్టారు. ఈ రోజు నగరవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. రేపటి నుంచి సెలవులు ప్రకటించడంతో ఈ సాయంత్రమే పలువురు ఊరికి పయనమయ్యారు.
/rtv/media/media_files/2026/01/17/fotojet-2026-01-17t211424-2026-01-17-21-14-59.jpg)
/rtv/media/media_files/2026/01/09/fotojet-17-2026-01-09-21-43-59.jpg)
/rtv/media/media_files/2026/01/09/fotojet-10-2026-01-09-16-19-38.jpg)