AP: ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు
ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఇన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. బ్యాచిలర్ డిగ్రీ (సివిల్/మెకానికల్/కెమికల్/ఇన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత సాధించిన వారు ఆన్లైన్ విధానంలో 2024 జనవరి 30 నుంచి ఫిబ్రవరి 19 వరకు అప్లై చేసుకోవాలి.
/rtv/media/media_files/2025/10/07/bigg-boss-2025-10-07-14-13-32.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-86-jpg.webp)