UP Crime: వికలాంగ మహిళను రోడ్డు మీద ఈడ్చుకెళ్లిన మహిళా కానిస్టేబుళ్లు!
జిల్లా ఎస్పీకి(dsp) ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ వికలాంగ మహిళను ఇద్దరు మహిళ కానిస్టేబుళ్లు (Conistables) ఈడ్చుకొంటూ తీసుకుని వెళ్లారు. ఎస్పీ(sp) కార్యాలయం నుంచి ఆమెను మరో పోలీస్ స్టేషన్ వరకు ఆమెను ఈడ్చుకుంటూ లాక్కెళ్లారు.