Danam Nagender: ఇప్పుడు పోచారం..త్వరలో మరో 20 మంది..కాంగ్రెస్ లోకి!
త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి మరో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరబోతున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు.నేడు కాంగ్రెస్ లోకి పోచారం శ్రీనివాసరెడ్డి చేరడంతో దానం ఈ వ్యాఖ్యలు చేశారు.