Pneumonia: చలికాలంలో ఈ సమస్యలా..నిర్లక్ష్యం చేయకండి
శీతాకాలంలో వచ్చే వ్యాధుల్లో న్యూమోనియా ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతున్నారు. చలితో జ్వరం ఎక్కువైనప్పుడు దగ్గు, ఛాతిలో నొప్పి, కఫం, ఆయాసం, న్యూమోనియా రావడానికి ప్రధాన కారణాలు. న్యూమోనియా సమస్య పలు రకాల అంటువ్యాధుల ప్రేరకాల వలన వస్తుంది.