Pneumonia: శీతాకాలం వచ్చిందటేనే ఇబ్బంది పెట్టే వ్యాధులు రడీగా ఉంటాయి. వాటిల్లో న్యూమోనియా (Pneumonia) ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతున్నారు. దీనిని ముందే అప్రమత్తంగా ఉంటే నష్టాన్ని నివారించుకోవచ్చు. ఇంతకీ న్యూమోనియా అంటే ఏమిటి..? దీని లక్షణాలేంటి..? ఈ వ్యాధి రావడానికి కారణాలేంటి.. ? దీని ద్వారా ఎవరికి ఎక్కువ ప్రమాదం..? అనే దానిపై ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Pneumonia: చలికాలంలో ఈ సమస్యలా..నిర్లక్ష్యం చేయకండి
శీతాకాలంలో వచ్చే వ్యాధుల్లో న్యూమోనియా ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతున్నారు. చలితో జ్వరం ఎక్కువైనప్పుడు దగ్గు, ఛాతిలో నొప్పి, కఫం, ఆయాసం, న్యూమోనియా రావడానికి ప్రధాన కారణాలు. న్యూమోనియా సమస్య పలు రకాల అంటువ్యాధుల ప్రేరకాల వలన వస్తుంది.
Translate this News: